ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ మొల్లేటి శంకర్ గారి మాతృమూర్తి శ్రీమతి మొల్లేటి కృష్ణవేణి ,,

ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ మొల్లేటి శంకర్ గారి మాతృమూర్తి శ్రీమతి మొల్లేటి కృష్ణవేణి ,,

01/May/2026 08:37    Share:   

మునగపక మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ మొల్లేటి శంకర్ గారి మాతృమూర్తి శ్రీమతి మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు గారికి పుష్పగుచ్ఛాలతో ఘనంగా అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు శ్రీ మల్లా సురేష్ గారు మరియు శ్రీ కర్రి సంజీవి గారిని మునగపక పార్టీ కార్యాలయంలో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ మరియు రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గౌ. శ్రీ కరణం ధర్మశ్రీ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మరియు రీజనల్ కోఆర్డినేటర్, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ గుడివాడ అమర్‌నాథ్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ బొడ్డేడా ప్రసాద్ గారు హాజరయ్యారు.కార్యక్రమంలో మునగపక మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter