విశాఖలో ఘనంగా ప్రకృతి ప్రసాదం - ఆరోగ్యమే భాగ్యం! ఏప్రిల్ 1 నుండి
31/March/2026 21:18
Share:
విశాఖలో ఘనంగా "శబల భోజనాల సంబరాలు"
తేదీలు: ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 5 వరకు
ఆరోగ్యకరమైన ఆహారం, అద్భుతమైన రుచుల కలయికతో 'సేవ్' (SAVE) సంస్థ నిర్వహిస్తున్న శబల భోజనాల పండుగకు మీ అందరికీ సాదర ఆహ్వానం! ప్రముఖ మిల్లెట్స్ నిపుణులు "మిల్లెట్స్ రాంబాబు" గారి పర్యవేక్షణలో సాగే ఈ ఉత్సవాలను సందర్శించి విజయవంతం చేయండి
? ఉచిత శబల భోజనాలు: ఐదు రోజుల పాటు రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం ఉచితంగా అందించబడును.
? కళా ప్రదర్శనలు: ఉత్తరాంధ్ర జానపద కళారూపాల సందడి.
? చేతి వృత్తులు: సంప్రదాయ చేతి వృత్తుల ప్రదర్శన మరియు విక్రయాలు.
? ఆర్గానిక్ స్టాల్స్: సహజసిద్ధమైన విత్తనాలు, ఉత్పత్తులు మరియు చెక్క గానుగ నూనెల ప్రత్యేక ప్రదర్శన.
ముఖ్య అతిథులు: మిల్లెట్స్ రాంబాబు, ఆకుల చలపతి రావు (AP నర్సరీస్ అసోసియేషన్), సేవ్ కో-ఆర్డినేటర్ సురేంద్రనాథ్ మరియు పలువురు ప్రకృతి వ్యవసాయ రంగ నిపుణులు
? వేదిక: కొత్త గోశాల వద్ద, సింహాచలం, విశాఖపట్నం
రండి! ప్రకృతి సిద్ధమైన ఆహారంతో ఆరోగ్యాన్ని పొందుదాం! నిర్వాహకులు: సేవ్ (SAVE) స్వచ్ఛంద సంస్థ