రాంబిల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు..

రాంబిల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు..

10/October/2026 20:50    Share:   

రాంబిల్లి :

రాంబిల్లి మండల పరిధిలోని కొత్తపట్నం, వడనర్సాపురం, పి.కె.పల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో, రాంబిల్లి ఎంఆర్ఓ, ఎంపీడీఓలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Breaking News

Subscribe our Newsletter