అనకాపల్లి జిల్లా పోలీసులకు 25 బాడీ వార్న్ కెమెరాలు అందజేసిన Eisai ఫార్మా 

అనకాపల్లి జిల్లా పోలీసులకు 25 బాడీ వార్న్ కెమెరాలు అందజేసిన Eisai ఫార్మా 

18/August/2026 20:15    Share:   

అనకాపల్లి, ఆగస్టు 18: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీసు శాఖకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ 25 బాడీ వార్న్ కెమెరాలను సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా విరాళంగా అందజేసింది.
​జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు కెమెరాలను ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు విధి నిర్వహణకు ఆధునిక సాంకేతికతకు 
ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సహకారం అందించిన Eisai ఫార్మా ప్రతినిధులు శ్రీ గిరీష్ దీక్షిత్ (సైట్ హెడ్), శ్రీ ఆనంద్ గాల్ఫాడే (అడ్మినిస్ట్రేషన్ హెడ్), శ్రీ మదన్ మోహన్‌లకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter