చింతలపూడి -రేచర్ల బొగ్గు గనుల్లో రిలయన్స్ ఎంట్రీ..

చింతలపూడి -రేచర్ల బొగ్గు గనుల్లో రిలయన్స్ ఎంట్రీ..

01/August/2026 20:16    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.
ఏలూరు జిల్లా, చింతలపూడి, రేచర్ల బొగ్గు గనుల అభివృద్ధికి భారీ పెట్టుబడులు రానున్నాయి కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించిన ఈరోజు వేలంలో, రెండు బొగ్గు గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కింది. సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో భూగర్భ కోల్ గ్యాస్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం..
 ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు చింతలపూడి, రేచర్ల ప్రాంతాల్లో కలిపి 3130 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిలువలు ఉన్నట్టు అంచనా ఆధునిక సాంకేతికతతో 600 మీటర్ల లోతు నుంచి బొగ్గు తీసే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించమన్నారు...
ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించానున్నాయి దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాస్ ప్రాజెక్టుగా ఉండగా దీనిని 2029 నాటికి పూర్తిస్థాయి ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు..
Breaking News

Subscribe our Newsletter