అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న  చలో కలెక్టర్ సిఐటియు పిలుపు

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న చలో కలెక్టర్ సిఐటియు పిలుపు

27/June/2026 16:50    Share:   

వచ్చేనెల 10వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలంటూ అచ్యుతాపురం, హరిపాలెం, మడుతూరు అంగన్వాడీలు సెక్టార్ సమావేశాలలో సిఐటియు అచ్యుతాపురం మండల కన్వీనర్ కె సోమునాయుడు అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అచ్యుతాపురం మండల కార్యదర్శి పి నారాయణమ్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ లక్ష్యాలకు విరుద్ధంగా అనేక యాప్ లు తీసుకొస్తున్నాయని విమర్శించారు ఇప్పటికే పోషణ ట్రేకర్, బాల సంజీవన యాఫ్ ల ద్వారా సెంటర్ నిర్వహణ చేస్తున్నామన్నారు ఇప్పుడు నవచేతన యాప్ తీసుకొచ్చారని ప్రీస్కూల్ పూర్తిగా కుంటుపడే విధంగా యాప్ వరకు ఉందన్నారు నవచేతన యాప్ ను రద్దు చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని పెండింగ్లో టిఏ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని పండింగ్ లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా ఆఫ్ గ్రేట్ చేయాలి పెన్షన్, పిఎఫ్,ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు అమలు చేయాలి డిమాండ్ చేస్తూ చేపట్టే ఆందోళనకు అంత తరలి రావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, పద్మ, అంబికా, హేమలత, సత్యవతి, రేవతి, కృప తదితరులు
Breaking News

Subscribe our Newsletter